ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను. మేము చిన్నప్పుడు మా అక్క మాకు ఎంతో ఉత్సాహంగా ఎన్నెన్నో కథలు చెప్పేది. ఆ కథల కోసమే ఎప్పుడు తన దగ్గరికి వెళతానా అని ఎదురు చూసేదాన్ని. ఆ కథలు వినేంత సేపు నాకు ఎన్నో ఊహలు వచ్చేవి. తను చెప్పే విధానం అద్భుతం. మా అక్కలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయాన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పేది..మీరు నమ్ముతారో లేదో నేను కాలేజీ రోజుల్లో కుడా మా అక్క కథలు వినేదాన్ని చాలా ఆసక్తిగా..ఆ కథలు నాలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి. ఉత్సాహంతోబాటు నా భావనా శక్తి చాలా వికసిన్చినట్టుగా తోచేది..ఎందుకంటే తను వర్ణించిన ప్రతి విషయాన్నీ నేను నా ప్రపంచంలో ఊహించుకునేదాన్ని. అందువల్లే చదువులో కుడా భావనాత్మక పరిశీలన అలవాటైంది. అప్పుడు మీడియా అంతగా ఉండేది కాదు..అందువల్ల మానవ సంబంధాలు అద్భుతంగా ఉండేవి..ఒకరంటే ఒకరికి అభిమానం ఉండేది..కానీ కొత్త తరం పిల్లల్లో ఈ మానవ సంబంధాలు అందే ఏంటో తెలీని పరిస్థితి. చాలా బాధగా అనిపిస్తుంది..చదువు "కొంటున్న" ఈ రోజుల్లో పిల్లల్లో భావనాత్మకత లోపించడం చాలా విచారకరం..నేను ఎవర్ని నిందించడం లేదు..నా ప్రయత్నంగా కనీసం నా స్నేహితుల పిల్లలకైనా ఆ సంప్రదాయాన్ని అందించాలని నా తపన..వినడం వాళ్ళ మనలో ఊహాత్మక శక్తి పెరుగుతుంది త ద్వారా నేటి తరానికి అవసరమైన "creativity" ని పెంచుతుంది..ఎందుకంటే వాళ్ళు ఆలోచించడం ప్రారంభిస్తారు..మరి నా ప్రయత్నానికి మీ సహకారం కుడా తోడైతే మనం మనమనుభవించిన సంతోషాన్ని మన పిల్లలకు కుడా ఇవ్వ గలుగుతాం ..మరో విషయమేమిటంటే కొన్ని పాత కథలు ఎప్పుడు చాలా తాజా గా ఉంటాయి...కొంత మంది పెద్దలకు కుడా కొన్ని కథలు తెలియవు..అవన్నీ మీకు పరిచయం చేయడమే నా ఉద్దేశ్యం..నాకేదో అన్నీ తెలుసని కాదు కానీ ఎదో నాకు తెలిసింది మీతో పంచుకోవాలని ఈ నా ప్రయత్నం...మరి మొదలు పెడదామా..
చారెడు పండు చాంతాడు ముక్కు
చారెడు పండు చాంతాడు ముక్కు
మాట్లాడే కోతి మయా తివాచీ
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 1
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 2
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 3
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 4
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 5
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 6
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 7
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 8
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 9
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 10
సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి 11(Last Episode)
కాశీ మజిలి కథలు
Excellent
ReplyDeleteStory LS well
ReplyDeleteAnswer for your question at last "Bagunda??....chala chala chala bagundi mam👌👌👌".Meeru cheppe vidhanam excellent mam, automatically interest vachestundi.Curiously waiting for upcoming one🤩
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteMadamgarucantuinstory
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGood very good
ReplyDeleteGreat thank you
ReplyDelete