మనమందరం ఎంత సంపాదించినా చివరకు ఏదీ మనతో రాదు.. అయితే మనం తెలుసుకోవలసింది ఏది మనతో వస్తుంది అని... చాలా సార్లు మనం చాలా సులభంగా ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకుంటాం ... అదే మన బలహీనత.. తేలికగా తీసుకోవలసినవి ప్రాపంచిక విషయాలు.. కానీ మనకు అవే పెద్ద విషయాలు.. దేనిగురించి అయితే మనం తెలుసుకోవాలో వాటిని పక్కన పెట్టి అనవసరమైన వాటికి పెద్ద పీట వేస్తాం.. కానీ అది అంగీకరించడానికి అహం అడ్డు వస్తుంది.. అహాన్ని కాస్త నెట్టి మనలో మనం చూసుకోగలిగితే మనం చాలా సులువుగా మనతో ఎప్పుడు వచ్ఛే ఆత్మ శక్తిని గుర్తించగలం.. ప్రయత్నిద్దాం..
మహనీయులు, మహర్షులు, పుణ్యాత్ములు తిరగడం వల్ల ఆయా ప్రదేశాల పవిత్రత కాపాడబడి మనలాంటి మూర్ఖులకు శక్తి ప్రసరింపజేయడానికి ఆస్కారం లభిస్తుంది.. మనం నమ్మిన నమ్మకపోయినా శక్తి శాశ్వతం.. దాన్ని గ్రహించడానికి అనువైన శారీరక పరిస్థితిని మనకు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుందాం..
ప్రతి వారం ఒక తీర్థం గురించి గానీ క్షేత్రం గురించి గానీ తెలుసుకుందాం.. మనతో శక్తి ప్రసరణ ప్రారంభిద్దాం..
తొలిగా గణపతితో ప్రారంభిద్దాం ....
Southadka Mahaganapathi
idagunji ganapathi
హిమాలయా యాత్ర
శిరచ్చేద గణేశ మందిరం

Very nice....informative...
ReplyDeleteProgramisverygood
ReplyDeleteVeryfine
ReplyDeleteNice
ReplyDelete